వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలలపై, వృద్ధులపై కుక్కల దాడి బాధాకరమని కుక్కల విషయంలో ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు ఆపేక్షించింది. కుక్క కాట్లపై సుప్రీంకోర్టు మండిపడింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రాంగాణాలు, బస్టాప్ లు, రైల్వేస్టేషన్ల పరిసరాల నుంచి కుక్కలను తరలించాలని ఆదేశించింది. వీధుల్లో కుక్కలు కనబడడానికి వీల్లేదని, పిచ్చికుక్కలకు యుథనేషియా మందు ఇచ్చి చంపాలని అధికారులకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రమాదకర కుక్కలను చంపేయక పోతే కోర్టు ధిక్కరణ కేసు కింద శిక్ష వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.