ఒక మోబైల్ కంపెనీ తెలుగు రాష్ట్రాలకు చెందిన తమ డిస్ట్రిబ్యూటర్లను వియత్నాంకు టూర్ కోసం తీసుకెళ్లినట్లు సమాచారం. 250 మంది డిస్ట్రిబ్యూటర్లను 3 బోట్లలో వియత్నాంకు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఉదయం 10:30 గంటల సమయంలో ఒక బోటుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బోటులో దాదాపుగా 80 మంది వరకు తెలుగు వారు ఉన్నట్లు తెలుస్తుంది.
హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414