పూనేకు కేతన్ అగర్వాల్ హత్య కేసు పోలీసుల విచారణలో సియా ఆసక్తికర విషయాల్ని తెలిపింది. కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, ఇందుకు అతడు విగ్గు ధరించడమే కారణమని సియా తెలిపింది. కేతన్ చూడటానికి అంతగా బాగుండేవాడు కాదని, బట్టతల ఉందని, పైగా తను విగ్గు వాడటం తనకు నచ్చలేదని చెప్పింది.కేతన్ తండ్రి తన కొడుకు విగ్గు గురించి ముందే చెప్పామన్నాడు. సియాకు ఏమాత్రం అసంతృప్తి ఉన్నా ఈ పెళ్లి ఆపాలని తాము కూడా భావించినట్లు చెప్పారు.