యాదాద్రి భువనగిరి జిల్లా అరోరా కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో మెస్ ఇంచార్జీ పృథ్వీ, వార్డెన్ రేవతికి సంబంధించిన వాట్సాప్ చాట్లు SMలో వైరల్ అయాయి . విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు కావాలంటే చెప్పాలని పృథ్వీ కొందరితో మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉన్నట్లు సమాచారం. వార్డెన్ రేవతి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఇతర కాల్స్ ద్వారా విద్యార్థులకు చూపిస్తున్నారంటూ సదరు విద్యార్థి తన తండ్రికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అరోరా కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు