loader

బాలీవుడ్‌లో సూపర్ హీరో హృతిక్ రోషన్ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాడు. హృతిక్ రోష‌న్ తాజాగా వాకింగ్ స్టిక్‌తో న‌డుస్తూ కెమెరాల‌కి చిక్కాడు. ఈ మ‌ధ్యే బ‌ర్త్ డే పార్టీలో ఫిట్‌గా కనిపించిన హృతిక్ రోష‌న్ ఇలా చేతి క‌ర్ర‌ల‌తో న‌డుస్తూ క‌నిపించ‌డం ఫ్యాన్స్‌లో టెన్ష‌న్ పుట్టిస్తుంది. సాధార‌ణంగా న‌వ్వుతూ ఫొటోగ్రాఫ‌ర్స్‌ని ప‌ల‌క‌రించే హృతిక్ ఈ సారి మాత్రం సైలెంట్‌గా త‌న కారు వైపు వెళ్లాడు. ఆయ‌న న‌డిచే విధానం చూస్తుంటే మోకాళ్ల‌కి దెబ్బ‌లు బ‌లంగా త‌గిలిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON