loader
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కారు బస్సును ఢీకొట్టిన రోడ్డు ప్రమాదాన్ని లైవ్ కవరేజ్ చేయడానికి వెళ్లిన వార్తా సంస్థ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది.   ఆ దృశ్యాలను గగనతలం నుంచి కవర్ చేయడానికి KNBC-TV సంస్థకు చెందిన న్యూస్ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది.   అయితే, కవరేజ్ అందిస్తున్న సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రెండు వ్యాపార సముదాయల మధ్యలో హెలికాప్టర్ పడిపోయింది. దీంతో క్షణాల్లోనే అది పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON