టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాదినేని అవకాశాలు ఇప్పిస్తానంటూ లేడీ ఆర్టిస్ట్ ని మోసం మోసం చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. చాలాకాలం పాటు సహజీవనం చేయడంతో పాటు తనని లైంగికంగా వాడుకున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం చేసుకుంటానని చెప్పి చేసుకోకుండా మోసం చేశారని లేడీ ఆర్టిస్టు గోల్కొండ పోలీస్ స్టేషన్ లోఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి డైరెక్టర్ పవన్ సాదినేనిని అరెస్టు చేశారు. పవన్ సాదినేని ఆకాశంలో ఒక తార లాంటి సినిమాలు నిర్మించారు.