మృణాల్ ఠాకూర్ బాక్సర్ షార్ట్, బికినీ ధరించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంకొంత మంది మరో అడుగు ముందుకు వేసి వీడియోలు కూడా క్రియేట్ చేశారు. “నా రూపాన్ని ఉపయోగించి డీప్ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయడం, షేర్ చేయడం ఇల్లీగల్. అటువంటి పనులు చేసే వాళ్ళకు ఇది నా ఫార్మల్ నోటీస్. అటువంటి పనులు వెంటనే ఆపండి. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటా” అని మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.