ఇంగ్లండ్‌లోని ఫేమస్ సిల్వర్‌స్టోన్ కార్ రేస్ ట్రాక్‌పై సెప్టెంబర్ 12న జరిగే మిచెలిన్ లీ మాన్స్ కప్‌ను తమిళనాడు సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అదే రేసులో అజిత్ కుమార్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. అంటే, విజయ్ జెండా ఊపగా… అజిత్ కారు నడపనున్నారు. కార్ రేసింగ్ ప్రపంచంలో సిల్వర్‌స్టోన్‌కు పెద్ద చరిత్ర ఉంది. అందుకే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ రేసును ప్రారంభించే ప్రత్యేక అవకాశం విజయ్‌కు దక్కింది.