loader

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యపై గ్రామస్థులు తమ ప్రాంతంలో మొబైల్ టవర్ ఉన్నప్పటికీ నెట్‌వర్క్ సరిగా పనిచేయడం లేదని ఆగ్రహించిన వారు.. అక్కడికి వచ్చిన ఓ టెక్నీషియన్‌ను ఏకంగా టవర్‌కు కట్టేశారు. ఫతేపూర్ జిల్లా హర్దౌలి గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా గ్రామంలో నెట్‌వర్క్ సమస్య ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON