loader

ప్రధాని మోదీ ప్రజలకు చెప్పడమే కాదు.. పొదుపు మంత్రాన్ని ఆచరణలో చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ ను 50 శాతం వాహనాల్ని తగ్గించాలని ఎస్పీజీని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధాని కాన్వాయ్ లో
జామర్ యూనిట్ల సహా కనీసం 12 నుంచి 15 కార్లు ఉండేవి. మోదీ ఆదేశించడంతో ప్రస్తుతం రెండు కార్లు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ పొదుపు మంత్రాల్ని ప్రజలకు చెప్పడమే కాకుండా ఆచరించి చూపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON