మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది మూవీతో తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది.ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఫ్యాన్స్ తోపాటు చరణ్ సతీమణి ఉపాసన కూడా పెద్ది మూవీ చూసేందుకు థియేటర్ కు వెళ్లారు.మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ సమయలో అభిమానులతోపాటు ఉపాసన కూడా పైకి లేచి పేపర్లు విసురుతూ..ఉత్సాహంగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది