loader

వెస్టిండీస్తో రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (82 పరుగులు, 41 బంతుల్లో) సూపర్ హాఫ్ సెంచరీతో రాణించగా, తిలక్ వర్మ (44* పరుగులు, 18 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. భారత బ్యాటర్ల ఊచకోత ముందు వెస్ట్ ఇండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మైదానం నలుమూలలా భారత ఆటగాళ్లు కొట్టిన సిక్సర్లు, ఫోర్లతో రాంచీ స్టేడియం హోరెత్తిపోయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON