loader

మంత్రి నారా లోకేశ్ తాజాగా రష్యాలో పర్యటిస్తున్నారు. రాజధాని మాస్కోలో పలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా ప్రభుత్వ నియంత్రణలో నడిచే ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్బేర్‌బ్యాంక్’ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఆ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేశ్ చర్చలు జరిపారు. రష్యాలో స్బేర్‌బ్యాంక్ సొంతంగా ‘లోకలైజ్డ్ జనరేటివ్ ఏఐ’ ప్రత్యామ్నాయ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇదే తరహా సాంకేతికతను భారతదేశంలో కూడా వినియోగించాలని ఆయన కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON