loader

యూత్ ఒలింపిక్స్ లో భారత బాక్సర్ అంబేకర్ చరిత్ర సృష్టించాడు. మణిపూర్ కు చెందిన ఈ బాక్సర్ 50 కేజీల విభాగం ఫైనల్లో 3-2 తేడాతో క్రిస్టియన్ జుబా (ఐర్లాండ్)పై గెలుపొంది స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో యూత్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత బాక్సర్గా అంబేకర్ ఘనత సాధించాడు. ఈ టోర్నీలో బాక్సింగ్ భారత్కు ఇది మూడో పతకం. 2010లో శివ థాప 54 కేజీల విభాగంలో రజతం సాధించగా.. అదే ఎడిషన్లో వికాస్ క్రిషన్ 60 కేజీల ఈవెంట్లో కాంస్యం సొంతం చేసుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON