loader

శనివారం నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ అరెస్ట్ సంచలనంగా మారింది. ధ్రువ్ రాఠీ సైతం సీజేపీ నిరసనలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్నట్లు వీడియో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు,
గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON