loader

ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు బిగ్ షాకిచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం నమోదు చేయబడిన కేసులో ధ్రువ్ రాఠీకి కొత్తగా సమన్లు జారీ చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వికాస్ పాండే కోర్టును ఆశ్రయించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON