loader

అస్సాం రాజ‌ధాని గుహ‌వాటి లో దారుణం జ‌రిగింది. ఓ యువ‌తిప‌ట్ల నైట్‌క్ల‌బ్ బౌన్స‌ర్లు దారుణంగా వ్య‌వ‌హ‌రించారు. ఆమె దుస్తులు ఊడ‌దీసి దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గువాహటిలోని ఖానాపారా ప్రాంతంలో ఉన్న నైట్‌క్లబ్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. యువ‌తిపై దాడికి పాల్ప‌డిన వారిలో మ‌హిళా, పురుష బౌన్స‌ర్‌లు ఉన్నారు. ఆమెను వివస్త్రను చేసి కింద పడేసి తీవ్రంగా కొట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON