ఏషియన్ గేమ్స్‌లో.. భారత్‌కు గోల్ప్‌లో గోల్డ్ మెడల్ దక్కింది. భారత మహిళా ప్లేయర్ ప్రణవి ఉర్స్.. వ్యక్తిగత స్ట్రోక్ ప్లే గోల్ఫ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. ఫైనల్ రౌండ్‌లో ఓ స్ట్రోక్ లీడ్‌తో ఆమె ఆ మెడల్‌ను కైవసం చేసుకున్నది. అయితే గోల్ఫ్‌లో ఇండియన్ టీమ్‌కు సిల్వర్ కూడా దక్కింది. ప్రణవి.. చివరి క్షణాల్లో అద్భుతంగా ఆడింది. చైనా ప్లేయర్ యిన్ రౌనింగ్,
సింగపూర్ ప్లేయర్ షానన్ టాన్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. ప్రణవి మాత్రం వత్తిడిని జయించింది.