October 3, 2026 Posted by : Admin General తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కర్మాగారంలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదు మందికి పైగా మృతిచెందినట్లు సమాచారం. 10 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.