loader

విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో మహాలక్ష్మి అనే యువతిపై చిన్నారావు కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గత కొంతకాలంగా మహాలక్ష్మి, చిన్నారావు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్న చిన్నారావు.. ఆమెపై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారావు అదే ప్రాంతంలోని ఓ భవనం పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON