ముద్రగడ ఇంటి వద్ద ముద్రగడ కుమార్తె క్రాంతి రాకతో ఉద్రికత వాతావరణం… ఏర్పడింది, రావద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ అభిమానులు.
ముద్రగడ కుటుంబసభ్యుల నుంచి వచ్చిన ముందస్తు సమాచారం, సూచనల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్తిపాడు సమీపంలోనే క్రాంతి ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆమెను ముద్రగడ నివాసానికి వెళ్లకుండా పోలీసులు అక్కడే నిలిపివేశారు.