loader

తెలంగాణ రాష్ట్రంలో (ప్రత్యేక సమగ్ర సవరణ) SIR ప్రక్రియ దాదాపు ముగిసింది. దీంతో ఓట్ల సంఖ్య కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో 2 కోట్ల 64 లక్షల మంది ఓటర్లతో తుది జాబితా సిద్ధమైంది. డిసెంబరు 22న సీఈవో కార్యాలయంలో ఓటర్లు తుది జాబితా ప్రకటించనున్నారు. ఎస్‌ఐఆర్ ప్రారంభం కాకముందు జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల 38 లక్షల 26వేల 448 ఓటర్లు ఉన్నారు. ఎన్యుమరేషన్ దశలోనే 73 లక్షల 39 వేల 235 ఓట్లు తగ్గిపోయాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON