loader

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వానలకు కొండచరియలు విరిగిపడటంతో పుణె-ముంబయి ఎక్స్ప్రెస్వే , ఓల్డ్ ముంబయి- పుణె హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ ను నిలిపివేశామని, తదుపరి నోటీసులు వచ్చేవరకు ఇటుగా ప్రయాణించవద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీలను గమనించుకోవాలని సూచించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON