దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సరైనా జెండా లేకపోవడంతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకనవుతోందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి డిఎంకెతో కాంగ్రెస్ మంచి సంబంధాలు ఉన్నాయని, డిఎంకె పార్టీతో పొత్తుతోనే అనేక సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడిందన్నారు. స్టాలిన్ పార్టీని వదిలి కాంగ్రెస్ టివికెతో చేతులు కలిపిందని విమర్శలు గుప్పించారు. అధికారంపై దురాశతో స్టాలిన్‌కు వెన్నుపోటు పొడించిందని, రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంత దారుణానికైన ఒడిగడుతుందని విమర్శలు గుప్పించారు