loader

మా అబ్బాయి భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు మంగళ్ హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మా అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం.. అవాస్తవం. ఈ రోజు ఉదయం మంగళ్ హాట్ పోలీసులు మా ఇంటికి వచ్చి డ్రగ్స్ కు సంబంధించిన కేసు విచారణ జరుపుతున్నామని, విచారణకు సహకరించాలని కోరారు. పోలీస్ విచారణలో నా కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON