loader

ప‌శ్చిమబెంగాల్లో కొంద‌రు మాజీ మంత్రుల‌పైన భౌతిక దాడులు జ‌రిగాయి. తాజాగా మ‌హిళా ఎంపీపై మ‌హువాపై దాడికి పాల్ప‌డ్డారు.టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద టీఎంసీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతున్న ఆమెపై కొంద‌రు కోడిగుడ్లతో చేశారు. త‌న‌పై దాడి జ‌రిగిన విషయాన్ని మ‌హువానే స్వ‌యంగా ధ్రువీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇది బెంగాల్‌ పోలీసుల ఫెయిల్యూర్‌ అని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON