చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్‌పై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదవడం సంచలనం రేపుతోంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, వాటిని బయటపెడతానంటూ బెదిరించి మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం