loader

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారు అంశంపై ఫడణవీస్ తో రేవంత్ చర్చిస్తున్నారు. తుమ్మడిహెట్టిపై ఉత్తమక్కుమార్రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల వద్ద ఏ మేరకు ముంపు ఏర్పడుతుంది? ఎంత నీరు తరలించేందుకు వీలుంటుంది? 152 మీటర్ల వద్ద నిర్మిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ వివరించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON