loader

దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) పథకం గడువు మంగళవారంతో ముగిసింది. ఈ స్కీమ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (VBG RAM-G) పథకం నేటి (జులై 1) నుంచి అమలులోకి రానుంది. పాత పథకంలో 100 పనిదినాలు ఉండగా, ఈ కొత్త విధానంలో కూలీలకు 125 పనిదినాలు లభించనున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON