loader
 మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్ కు తొలి ఓటమి ఎదురయింది. మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ప్లేయర్లను కట్టడి చేయడంలో కూడా భారత్ కాస్త తడబడింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. భారత్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టంతో ఛేదించింది. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్థశతకం చేయలేదు. సఫారీల జట్టులో మరిజన్నే అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా మెరుపులు మెరిపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON