నిజామాబాద్ న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అతని భార్య సంధ్య, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ నుండి తిరిగి రావడంతో సంధ్య తన ప్రియుడు, భర్త ప్రశాంత్‌కు మందు తాగించి భవనంపై నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన భర్తకు ఎవరూ లేని సమయం చూసి బాత్రూమ్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా అతని నరాల్లోకి ఎక్కించింది.ప్రశాంత్ తీవ్ర నరకయాతన అనుభవిస్తూ ఆసుపత్రిలోనే కన్నుమూశాడు