loader

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సమాధానంగా విజయ్ చేసిన ప్రసంగం డీఎంకేకు మంట పుట్టిస్తోంది. విపక్ష డీఎంకేపై చేసిన విమర్శలు వారిని ఎక్కడో తాకాయి. ముఖ్యమంత్రి విజయ్ ముందే రాసుకున్న స్క్రిప్ట్‌తో, దూషణలతో కూడిన నటన ప్రదర్శించారని విద్యుత్ కోతలు, రైతుల సమస్యలు, శాంతిభద్రతలు, నెరవేరని హామీల వంటి వాస్తవ సమస్యలను ఆయన విస్మరించారని తమిళనాడు అసెంబ్లీలో విపక్షనేత ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. చెంగల్‌పట్టు కోర్టులో తన భర్త కోసం వెతుకుతున్న భార్య కథ కూడా మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON