loader

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్లోని శీతామాత ఆలయం సమీపంలో ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ
ఘటన జరిగింది.చినోర్ వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ట్రక్కు.. ఆలయం సమీపంలో అదుపుతప్పింది. బారికేడ్లు, ఆలయ ప్రధాన ద్వారం, గోడను ఢీకొని భక్తులపైకి దూసుకెళ్లింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON