కల్వకుంట్ల కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడో..
లేదో చెప్పాలన్నారు. ఆయన బీజేపీతో టచ్ ఉన్నాడని.. కాదని రాముడి మీద ఒట్టేసి చెప్పగలరా.. అని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులకే స్పష్టత లేదని, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయని,
ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు.AP కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు వందల కోట్ల రూపాయలు
ఆరోపణలు వారి కుటుంబం నుంచే వచ్చాయని పేర్కొన్నారు.