బిగ్ బాస్… ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం.’ అంటూ నాగ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే వీడియో ట్రెడిషనల్ ఇంటి లుక్‌తో పాటు మాస్ డ్యాన్సులతో ఎంటర్టైన్ చేసింది. స్పెషల్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ‘ఆటలో సవాల్ కాదు… ఈసారి ఆటే సవాల్’ అనే క్యాప్షన్‌తో గత 9 సీజన్ల కంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతోందంటూ హింట్ ఇచ్చారు నాగార్జున.