బాలాపూర్ గణేషుడి లడ్డూ రికార్డు ధర ఫలికింది. గత సంవత్సరం కంటే నాలుగు లక్షల రూపాయలకు ఎక్కువ ధరకు దక్కించుకున్నారు. సాహెబ్‌నగర్‌కు చెందిన సామా ప్రణీత్ రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.39 లక్షలకు కైవసం చేసుకున్నాడు. అర్బన్ గ్రూప్ సంస్థ అధినేత సామ ప్రణీత్ రెడ్డి అని తెలుస్తోంది.