షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ ఆధ్యాత్మక నాయకుడు (ఇమామ్), ఆగా ఖాన్ డవలప్మెంట్ నెట్వర్క్ (ఏకేడీఎన్) చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5 గురువారంనాడు న్యూఢిల్లీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాల్లో ఏకేడీఎన్తో భారత్ భాగస్వామ్యంపై ఉభయులు చర్చించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ప్రిన్స్
రహీం ఆగా ఖాన్ ఈనెల 9 నుంచి 15 వరకూ భారత్లో పర్యటిస్తున్నారు.