యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూమెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది. మాస్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.3 నిమిషాల ట్రైలర్… ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఎలివేషన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా చరణ్ హై ఓల్టేజ్ మాస్ యాక్షన్‌ను ట్రైలర్‌లో చూపించారు.

