కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికు చెందిన PHC కాంట్రాక్ట్ వైద్యుడు పసుల గౌతమ్ (39) ఎంబీబీఎస్ పూర్తి చేశారు పీజీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గాను నెల రోజుల కిందటే ఉద్యోగానికి గౌతమ్ రాజీనామా చేశారు. గతంలో రెండు సార్లు పీజీ ప్రవేశ పరీక్షలు రాసినా.. మెరిట్ మార్కులు రాకపోవడంతో సీటు దక్కలేదు. దీంతో గౌతమ్ కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.ఉదయం కుటుంబ సభ్యులకు తన బెడ్ రూమ్ లో ఉరి వేసుకొని కనిపించారు