loader

2024 ఎన్నికల సమయంలో 21 సీట్లకు పరిమితమైన జనసేన స్థానిక ఎన్నికల్లో నాటి ఫార్ములా అమలు కాదని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. పార్టీ నేతల సమావేశంలో జనసేన నేత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 15న పవన్ వస్తారని.. స్థానిక సంస్థల ఎన్నికల మీద సమీక్షలు నిర్వహిస్తారు అని చెప్పారు. పార్టీ ప్రతిపాదనల పైన ముఖ్య నేతలతో చర్చించిన తరువాత ఈ నెల 16న సీఎం చంద్రబాబుతో పవన్, మాధవ్ సమావేశం ఉంటుందని చెబుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON