రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ విదేశాంగ విధానాన్నిటార్గెట్ చేస్తూ దీక్షిత్ ను దూరం నుంచి ప్రధాని మోడీ తరహాలో చేతులు చాపుతూ వచ్చి రాహుల్ గాంధీ కౌగిలించుకున్నారు. మన విదేశాంగ విధానం ఇలా ఉందని ఆయన ఆరోపించారు. మెలోనీ అనుకోలేదు కదా అని దీక్షిత్ సరదాగా అనగా.. రాహుల్ నేను ఇంకా ఆ స్థాయికి వెళ్లలేదన్నారు. విదేశీ నాయకులను ఉద్దేశించి చేసే రాజకీయ వ్యాఖ్యలలో సంయమనం, గౌరవం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ పిలుపునిచ్చింది.