loader

నవంబర్ 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన 21,012 మంది అభ్యర్థుల భవితవ్యంపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ఆలస్యమై ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరగడంతో, ఈసారి పరిషత్ ఓట్ల లెక్కింపును శనివారం రాత్రి 8 గంటల లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON