loader

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో పరిషత్ పోలింగ్‌ తర్వాత ఎన్నికల సిబ్బంది నుంచి బ్యాలట్ బాక్సు లాక్కొని ఆందోళన చేసిన కేసులో న్యాయమూర్తి ఈ నెల 19 వరకు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి గుంటూరు-నల్లపాడు రహదారిపై బైఠాయించి అటు ఎన్నికల అధికారుల విధులకు ఇటు జనజీవనానికీ ఆటంకం కలిగించడంతో లేళ్ల అప్పిరెడ్డిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON