ఆపరేషన్ సింధూర్ వ్యూహాకర్త వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చార్.. నేవీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మిలిటరీలోని టాప్ నేతల మార్పులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అజయ్ కొచ్చార్ పదోన్నతి పొందారు. త్రివిధ దళాలు కొత్త చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్.. ఆదివారం రోజున తమ కొత్త బాధ్యలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి.. శని, ఆదివారాల్లో పదవీవిరమణ చేయనున్నారు.