loader

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య కొంతకాలం కిందట మరణించింది. తాజాగా అతను కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన అతను ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుంటానని వెళ్లిన శ్రీనివాస్ జీజీహెచ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON