తమ సినిమాల రిలీజ్ ఉన్నపుడు శిరీష్ ఏమీ మాట్లాడరని.. కానీ వేరే వాళ్ల పెద్ద సినిమాల విడుదలకు ముందే ఆయనకు ఎగ్జిబిటర్ల సమస్యలు గుర్తుకు వస్తాయని రవిశంకర్ కౌంటర్ వేశారు హరిహర వీరమల్లు టైంలో ఈ సమస్య మొదలైందని.. ఆ తర్వాత శిరీష్ వార్ 2, కూలీ, ఓజీ, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలను రిలీజ్ చేశారని.. ఈ సినిమాలన్నీ విడుదల చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు ఆయనకు కనిపించలేదా అని నిర్మాతల
తరఫున మైత్రీ మూవీస్ రవిశంకర్ ప్రశ్నించారు.

