సముద్రంలో పడి ఓ భారతీయుడు మృతి చెందిన సంఘటన దుబాయ్లో జరిగింది. ఈ ఘటనపై భారత్ కాన్సులేట్ తన ట్విట్టర్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నౌక యజమానితో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తామని కాన్సులేట్ అధికారులు తెలిపారు.