loader

‘మేథోపరమైన అబద్ధాల కోరు, ద్రోహి, హింసకుడు – వ్యవస్థలతో రక్షించబడుతూ… జీవితాలను, వృత్తులను నాశనం చేస్తూ, ప్రజలను మూఢనమ్మకాల ఆచారాల్లోకి నెడుతున్నాడు. అచ్చం ఇతరులను అనుకరించేవాడు. దుర్మార్గుడు.’ అంటూ పూనమ్ కౌర్,  డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. . మీ దగ్గర ఏమైనా సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయా?, నీ దగ్గర నిజంగా బలమైన ఆధారం ఉంటే సోషల్ మీడియాలో పెట్టు. అంటూ కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON