loader

కేరళలో అత్యంత ప్రభావవంతమైన పార్టీల్లో ఒకటైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తరపున అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. 34 ఏళ్ల ఫాతిమా తాహిలియా వృత్తిరీత్యా న్యాయవాది. గతంలో కోజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమె, పార్టీలో లింగ సమానత్వం కోసం నిరంతరం గళమెత్తారు. ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (MSF) మహిళా విభాగమైన ‘హరిత’ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా  క్యాంపస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వామపక్షాలకు కంచుకోటలో 5,087 ఓట్ల మెజారిటీతో గెలిచి ఫాతిమా సంచలనం సృష్టించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON